- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అయోధ్యలో రేపటి నుంచి ప్రారంభం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో 2 నెలలుగా నిలిచిపోయిన దర్శనాలను సోమవారం పునరుద్ధరించారు.
Next Story