‘జాతీయ పార్టీ పెడితే… కేసీఆర్ నెగ్గుకురాలేరు’

by Shyam |   ( Updated:2020-09-08 09:00:04.0  )
‘జాతీయ పార్టీ పెడితే… కేసీఆర్ నెగ్గుకురాలేరు’
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నెగ్గుకురాలేరు అని తెలిపారు. ప్రాంతీయ పార్టీ వేరు… జాతీయ పార్టీని నడపటం వేరు అని సూచించారు. అంతేగాకుండా కేసీఆర్ వెంట ఏ ఇతర పార్టీ కూడా కలిసి రాదని ఎద్దేవా చేశారు. శివసేన సిద్ధాంతాలు వేరు… టీఆర్ఎస్ సిద్ధాంతాలు వేరని వెల్లడించారు. అధ్యక్ష తరహా విధానానికి ప్రజలు అంగీకరించరని అన్నారు.

Advertisement

Next Story