- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖజానా నింపుకునేందుకే ఈ-చలానాలు -జగ్గారెడ్డి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఖజానాను నింపుకునేందుకే ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులతో ఈ చలానాలు వేయిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో ఇప్పటివరకు విధించిన చలానాలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్‌పార్క్ వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ.. క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఇక జీరో అవర్‌లో కాంగ్రెస్ నుంచి ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటో రిక్షాలు, బైకులకు అధిక జరిమానాలను విధిస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పేరుతో ఇచ్చిన డబ్బును ఆ రైతు కొడుకు నుంచి వసూలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
Read Also…
Advertisement
Next Story