- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

X
దిశ, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఛాంబర్లో నాన్ బోర్డర్స్ విద్యార్థులను చితకబాదారు. స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూట్స్ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్పోర్ట్స్ డైరెక్టర్‌ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులను పిలిపించి తమపై దాడి చేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాధితుడు వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Next Story