- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ కనబడట్లేదని ఫిర్యాదు
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడుటలేదని.. అతని ఆ చూకీ తెలియజేయాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని పోలీసులకు అందజేశారు. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్ ను స్వీకరించి విచారణ జరిపి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయాలని అధికారులను కోర్టు ఆదేశించిన సమాచారం.
Next Story