- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కామన్ పీజీ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రెన్స్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ నిర్వహించారు. 85,270 మందిలో 72,467 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీల్లో వీసీల నియమించనున్నట్టు పాపిరెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో వర్సిటీలకు వీసీలను నియమిస్తామని చెప్పారు.
Next Story