- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్డౌన్లో వారి సేవలు వెలకట్టలేనివి: కలెక్టర్
by Shyam |
X
దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇంటికి పరిమితమైనప్పటికీ.. వారికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఉద్యోగులు చేసిన సేవలు వేల కట్టలేనివి అని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. టిఎస్ఎన్ పిడిసిఎల్ నిజామాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీహాల్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు కరోనా లాక్డౌన్ సమయంలో కూడా పట్టణప్రగతి, పల్లెప్రగతిలో భాగంగా చాలా బాగా పనిచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా.. రక్త నిల్వలు తగ్గిపోతున్న సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
Advertisement
Next Story