- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటకు సీఎం కేసీఆర్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నర్సాపూర్‌లో 2,460 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో ఐటీ హబ్, ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
అనంతరం రూ.225 కోట్లతో నిర్మించనున్న వెయ్యి పడకల ఆస్పత్రికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట చింతల్ చెరువు యూజీడీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రంగనాయక సాగర్ వద్ద రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహం ప్రారంభించనున్నారు. అలాగే సిద్దిపేట కోమటి చెరువు దగ్గర నెక్లెస్ రోడ్డును ప్రారంభించనున్నారు. మిట్టపల్లిలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Advertisement
Next Story