- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వ్యవసాయ శాఖపై సీఎం రివ్యూ
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు వారాలుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న సీఎం శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. రాగానే, కీలక అధికారులతో వ్యవసాయశాఖపై సమీక్ష జరిపారు. వానాకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, జలాశయాల్లో నీటిమట్టం, నీటి విడుదల వివరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Next Story