గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్

by Shyam |
గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి పరామర్శించారు. కరోనాతో… గవర్నర్‌ తమిళి సై బాబాయి వసంత్‌కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 70ఏళ్ల వసంత్ కుమార్ ఈనెల 10న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా… చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ వసంత్ కుమార్ మరణంతో తమిళి సై ఇంట విషాద ఛాయలు అలుముకోవడంతో… రాజ్‌భవన్‌లో గవర్నర్‌‌న కలిసి కేసీఆర్ పరామర్శించారు.

Advertisement

Next Story