- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికారులకు సీఎం జగన్ వార్నింగ్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. సచివాలయానికి ఐఏఎస్ అధికారులు హాజరుకాకపోడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. 10 రోజులకోసారి తానూ హాజరుకావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారులు గైర్హాజరైతే దాని ప్రభావం ప్రభుత్వ పాలనపై చూపుతుందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలతో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్‌ల అధికారులతో సమావేశం నిర్వహించారు. విభాగాధిపతులు, క్యాంపు కార్యాలయాల నుంచి పనిచేయడం సరికాదన్నారు. పరిపాలన గాడి తప్పేందుకు అధికారులు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఇ-ఫైల్స్ వ్యవస్థ ఉన్నా.. వ్యక్తిగత దస్త్రాలపై వివరణ ఉండాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వ్యాఖ్యానించారు.
Advertisement
Next Story