- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోవిడ్-19పై నేడు సీఎం జగన్ సమీక్ష

X
ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుండటంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. కాగా, ఏపీలో ప్రతి రోజు 400పైబడి కొత్త కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.
Next Story