- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిమ్స్‌లో గుడ్‌న్యూస్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాక్సిన్ విషయమై మీకొక శుభవార్త. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో 24 గంటల్లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. జూలై 20న ఈ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. మొత్తం 60 మంది వాలంటీర్ల రక్తనమూనాలను సేకరించారు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేశారు. ఇప్పటివరకు 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్ ఏమైతదోనని సర్వత్రా ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే.
Next Story