- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అష్టాచెమ్మా ఆడుతూ కొట్లాడిన టీడీపీ, వైసీపీ వర్గాలు

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది. చిరుమామిళ్లలో సోమవారం టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అష్టాచెమ్మా ఆడుతుండగా మొదలైన వివాదం భారీ ఘర్షణకు దారి తీసింది. గత విభేదాలను దృష్టిలో పెట్టుకుని కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో రెండు వర్గాల వారికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడుల్లో పాల్గొన్న 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story