- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viva Harsha: కొత్త బైక్ కొన్న వైవా హర్ష.. ఎన్ని లక్షలో తెలిస్తే షాకవ్వాల్సిందే!
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ కమెడియన్ వైవా హర్ష ( Harsha Chemudu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్, కామెడీ స్టైల్ తో తెలుగు అభిమానుల్లో మంచి గుర్తింపు పొందాడు. కెరియర్ మొదట్లో వైవా అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది బాగా వైరల్ అవ్వడంతో చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వైవా హర్ష గా మారాడు. అలా సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు.
అయితే, తాజాగా ఈ కమెడియన్ కొత్త బైక్ ను కొన్నాడు. అది కూడా స్పోర్ట్స్ బైక్ ( Sports Bike ) ఈ బైక్ ధర రూ. 15 లక్షలు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ బైక్ ను తన భార్య చేతుల మీదుగా స్టార్ట్ చేయించాడు హర్ష. హర్ష డ్రీమ్ బైక్ కావడంతో వేరే దేశం నుండి తెప్పించాడని సమాచారం. అందులోనూ హర్ష బైక్ రేసింగ్ చేస్తాడు.
హర్ష డ్రీమ్ బైక్ కావడంతో ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేసాడు.. “ఒక హాఫ్ డే గ్యాప్ లో అన్ బాక్సింగ్ చేసి బైక్ తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. దీనికోసం చాలా ఎదురుచూసా.. మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్లనే ఇది జరిగింది. మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ” అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు.