- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్లాక్ డ్రెస్‌లో ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చగొడుతున్న స్టార్ హీరోయిన్.. సో హాట్ బేబీ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.
ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో బ్లాక్ కలర్‌లో ఉన్న డ్రెస్ ధరించి థైస్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే పోనీ టెల్ వేసుకుని చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుని, కాళ్లకు బ్లాక్ షూస్ ధరించింది. టోటల్ ఈ ఫోటోలు చూస్తే బాగా స్టైలీష్‌గా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక వీటిని షేర్ చేస్తూ బ్లాక్ కలర్ హార్ట్ సింబల్స్‌ను కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ‘సో హాట్ బేబీ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.