- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Samantha: ‘ఈ సంవత్సరం భిన్నంగా ప్రయత్నించండి’ అంటూ జిమ్‌లో సామ్ భారీ వర్కౌట్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత (Tollywood famous heroine Samantha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అనేక చిత్రాల్లో నటించి.. ఎంతో మంది హృదయాల్లో చోటు దక్కించుకుంది. తన నటన, అందం, అభినయం, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ బ్యూటీ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తనదైన సత్తా చాటుతుంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి(Myositis disease) నుంచి కోలుకుని.. మళ్లీ సోషల్ మీడియాలో సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. సిటాడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)వెబ్ సిరీస్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. అద్భుతమైన నటనతో జనాల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ ‘మేము దానిని పొందాము’ అంటూ క్యాప్షన్ జోడించి.. జిమ్ లో తెగ కష్టపడుతోన్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండు వారాలు అయిపోతున్నాయా..? ఇదే పదే పదే జరుగుతుంటోంది. కాగా ఈ ఏడాది భిన్నంగా ప్రయత్నించండి అంటూ వీడియోలో సమంత తెలిపింది.