- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sandhya Theater incident: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital)లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej)ను ఎఫ్‌డీసీ(Telangana Film development corporation) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సుకుమార్‌లు మరోసారి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్(Allu Arjun) రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్(Sukumar) రూ.50 లక్షలు, చిత్ర నిర్మాతలు(మైత్రీ మూవీ మేకర్స్) రూ.50 లక్షలు.. ఇలా మొత్తంగా రూ.2 కోట్ల చెక్కులను రేవతి కుటుంబానికి అందజేయనున్నారు. మరోవైపు బాలుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
Advertisement
Next Story