- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లిఫ్ట్‌లో ఆ యాంగిల్‌లో కెమెరాకు చిక్కిన పూజా హెగ్డే

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డే (Pooja Hegde)ఒకరు. ‘ఒకలైలా కోసం’ (Oka laila kosam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ‘ముకుంద’ (Mukunda) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస అవకాశాలు పూజా చెంత చేరడంతో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే.. గత కొద్ది కాలంగా పూజా యాక్ట్ చేసిన సినిమాలు వరుస పరాజయాలు చెందడంతో ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గింది. ఇక రాధేశ్యామ్ (Radhye shyam)తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన పూజా.. ఇప్పుడు ‘సూర్య44’ (Surya44)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya) హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెట్రో’ (Retro)ఈ సమ్మర్ స్పెషల్‌గా మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ అమ్మడు గ్లామ్ డోస్ కూడా బాగా పెంచేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రళ్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు ‘బ్యాక్ టు బ్లాక్’(Back to Black) అనే క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ షూట్‌లో బ్లాక్ కలర్స్ గాగుల్స్ పెట్టుకుని లిఫ్ట్‌లో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో.. బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.