- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
NBK: బాలకృష్ణకు పద్మవిభూషణ్..?(వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: లెజెండ్ బాలకృష్ణను పద్మవిభూషణ్ అవార్డ్ వరించబోతోందా.? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలయ్య ఈ మధ్యనే పద్మవిభూషణ్ అవార్డుకు నామినేట్ అయ్యారు. సినిమా పరిశ్రమతో పాటు ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ కోసం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. ఇందులో నామినేట్ అయిన వారి నుండి విజేతలను ఎంపిక చేసి జనవరి 26, గణతంత్ర దినోత్సవం రోజున ప్రకటిస్తారు.
Next Story