- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vijayతో Samantha హాట్ పర్ఫామెన్స్‌కు.. ఆమెను రంగంలోకి దింపి ధీటైన జవాబు ఇచ్చిన Naga Chaitanya..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. దీనిని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల ఖుషి ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంత ఏకంగా స్టేజ్‌పై హాట్ అండ్ బోల్డ్ పర్ఫామెన్స్‌తో రెచ్చిపోయి అందరికి షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది చూసిన అక్కినేని ఫ్యాన్స్ సమంతపై దారుణమైన ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వీడియో చూసిన సమంత మాజీ భర్త నాగచైతన్య కూడా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మాజీ భార్యను అందరి ముందు ఎత్తుకుని తిప్పేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగే నాగచైతన్య కూడా కోపంతో సమంతకు దీటైన సమాధానము ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాడట. తన నెక్ట్స్ సినిమాలో శోభిత ధూళిపాళ్లను తీసుకోనున్నట్లు టాక్. విజయ్‌తో కలసి సమంత ఖుషీలో ఎలా చేస్తుందో నాగచైతన్య కూడా అలా చేయాలని అనుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, చై, శోభిత ప్రేమించుకుంటున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారని నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ, ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగచైతన్య అలా చేస్తే సమంతకు ధీటైన సమాధానము ఇచ్చినట్లే అని అనుకుంటున్నారు.
ఆ కారణంగా సమంతే Naga Chaitanyaకు విడాకులిచ్చిందా.. బయటపడిన షాకింగ్ నిజం