- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Karthika Deepam: కార్తీక్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న జ్యో

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘ఇప్పుడు వెళ్లి జ్యోత్స్నా..’ అని దీప అంటుంది. పారు చూస్తుంటే కార్తీక్ నవ్వుతూ ఉంటాడు. ఇక పారు, జ్యో ఇద్దరూ కోపంగా చూస్తుంటారు. ‘చూశావా నన్ను ఎలా అవమానించిందో’ అని పారు అంటుంది. ‘దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు.. గ్రానీ’ అని జ్యో అంటుంది. ఇక ఇద్దరూ ఎవరికీ వారు వెళ్లిపోతారు. అంతా దూరం నుంచి గమనిస్తున్న దీపతో ‘అబ్బా భలే కౌంటర్ ఇచ్చావ్ గా ’ అంటూ స్వప్న అంటుంది. ‘అక్క నువ్వు ఎక్కడా తగ్గకు ’ అని కాశీ అంటాడు. ‘తగ్గితే మా దీప ఎలా అవుతుంది. ఇంకోసారి ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండాలంటే ఈ మాత్రం -బుద్ధి చెప్పాలి’ అని కార్తీక్ అంటాడు.
ఏంటో ‘ఈ జ్యోత్స్న ప్రవర్తన రోజు రోజుకి ఏం అర్థం కావడం లేదు’ అని ఆలోచించుకుంటుంది. ఇక జ్యో, పారులు ఇంటికి వెళ్లి.. కార్తీక్ ఫొటోలన్నీ చూపించి, శివనారాయణ ముందే రచ్చ చేస్తారు. ‘బావ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు ఇంతకంటే కష్టం ఉంటుందా.. అది నేను చూడలేకపోతున్నాను’ అని జ్యో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మీరు మారనా.. వాళ్ల గొడవ మీకెందుకు? అని సుమిత్ర వాళ్లను తిడుతుంది. దశరథ్‌తో బావను తీసుకొచ్చెయ్ డాడీ అంటుంది జ్యో.. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.