Sonal Chauhan: మార్నింగ్ సర్‌ప్రైజ్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన హాట్ బ్యూటీ..

by sudharani |
Sonal Chauhan: మార్నింగ్ సర్‌ప్రైజ్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన హాట్ బ్యూటీ..
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా తెలుగు (Telugu)తో పాటు హిందీ (Hindi), కన్నడ (Kannada), తమిళం (Tamil) వంటి భాషల్లో నటిస్తూ మెప్పిస్తుంది యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan). 2008లో ‘ఇంద్రధనస్సు’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చి.. ‘లెజెంట్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత.. ‘పండగ చేస్కో, షేర్, డిక్టేటర్, రూలర్, ఎఫ్-3, ది ఘోస్ట్’ వంటి మూవీలో నటించినప్పటికీ అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఇక గతేడాది ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పటి వరకు తెలుగులో మరో చిత్రం అనౌన్స్ చేయలేదు.

కానీ, సోషల్ మీడియా (Social Media)లో మాత్రం యాక్టివ్‌ (active)గా ఉంటూ తన అంద చందాలతో మెస్మరైజ్ (mesmerize) చేస్తుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టా వేదికగా తన స్టోరీస్‌లో రోజ్ ఫ్లవర్స్ (Rose Flowers) షేర్ చేస్తూ.. ‘మార్నింగ్ సర్‌ప్రైజ్’ (Morning Surprise) అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో.. ఆ ఫ్లవర్స్ ఎవరు పంపించి ఉంటారు.. సర్‌ప్రైజ్ ఎవరు ఇచ్చారు బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.




Advertisement

Next Story