- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Santana Praptirastu: ప్రెగ్నెన్సీ కిట్‌తో దర్శనమిచ్చిన హీరోహీరోయిన్.. క్యూరియాసిటీ పెంచుతున్న లుక్
దిశ, సినిమా: విక్రాంత్ (Vikrant), చాందినీ చౌదరి (Chandni Chaudhary) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santana Praptirastu). సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం హైదరాబాద్ (Hyderabad)లో పూజ కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా సంక్రాంతి స్పెషల్‌గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు హీరోయిన్ చాందిని చౌదరి ఫస్ట్ లుర్ పోస్టర్‌ను ప్రేక్షకులతో పంచుకుంటూ ‘మా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు నుంచి ఫస్ట్ లుక్ (First look)ని రిలీజ్ చేస్తున్నాము. నవ్వు అండ్ ప్రేమతో జీవితంలోని మలుపులు & పరీక్షలను ఎదుర్కొనే ప్రయాణం!’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటోంది.
Unveiling the first look of our film #SanthanaPrapthirasthu !
— Chandini Chowdary (@iChandiniC) January 14, 2025
A journey of facing life’s twists & tests with laughter and love!
Wishing you all a very #HappySankranthi 🌾@sanjeevflicks @madhurasreedhar pic.twitter.com/b4kXFiAQy2