సీఐ జగదీష్ అరెస్ట్

by Shyam |   ( Updated:2020-11-20 11:49:22.0  )
సీఐ జగదీష్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో లంచం డిమాండ్ చేసిన కేసులో సీఐ జగదీశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కేసులో బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సుధాకర్ ఏసీబీని సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story