గంజాయి అమ్మితే చర్యలు తప్పవు: సీఐ ఉపేంద్ర

by Sridhar Babu |
గంజాయి అమ్మితే చర్యలు తప్పవు: సీఐ ఉపేంద్ర
X

దిశ, అశ్వారావుపేట టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి హాట్ స్పాట్ లలో సీఐ బంధం ఉపేంద్రరావు సిబ్బందితో కలసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఓల్డ్ వికేడివిఎస్ కాలేజీ, పేపర్ బోర్డు క్వార్టర్స్, లారీ ఆఫీస్ ఏరియా, సంత మార్కెట్ లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బంధు ఉపేంద్రరావు మాట్లాడుతూ.. గంజాయి నిల్వ కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story