- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘చిలుకూరు బాలాజీ గుడిలో ప్రదక్షిణలు చేయొద్దు’
by Anukaran |

X
దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయంలో ఎట్టకేలకు భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ సడలించడంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాల అనుమతి ఇచ్చినట్టు ఆలయ పూజారి రంగరాజన్ తెలిపారు. ప్రదక్షిణలకు మాత్రం అనుమతించడం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా దేవాలయంలో రోజూవారి పూజా కార్యక్రమాలే కొనసాగుతూ వస్తున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు సైతం స్వామివారికి ఏకాంతంగానే నిర్వహించారు.
Next Story