- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ : జువైనల్ హోం నుంచి 10 మంది బాలల పరారీ
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలోని సైదాబాద్ జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నలుగురిని పట్టుకున్నారు. మరో ఆరుగురు బాల కార్మికుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారంతా ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా రక్షించినట్లు జువైనల్ హోం అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story