- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శవంలా కనిపిస్తున్నావ్ అంటూ ట్రోలింగ్.. నటి ఫైర్
X
దిశ, సినిమా : యాక్టర్ ఛవి మిట్టల్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ‘అచ్చం శవంలా కనిపిస్తున్నావు. నేను వృత్తిరిత్యా డాక్టర్‌ని, ఇద్దరు పిల్లలకు తల్లిని. ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా. కానీ దయచేసి నీ డైట్ ఏంటో ఎవరికి చెప్పొద్దు’ అని ఓ లేడి డాక్టర్ కామెంట్ చేయగా.. ఈ స్క్రీన్ షాట్‌ను నటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒకరిని లావుగా ఉన్నారని విమర్శించడం ఎంత తప్పో బలహీనంగా, సన్నగా ఉన్నావని చెప్పడం కూడా అంతే తప్పని చెప్పింది.
ఇప్పటికైనా మహిళలను మహిళలే బాడీ షేమింగ్ చేయడం మానుకోవాలని సూచించింది. ‘నా చేతులను చూస్తే శవం గుర్తొస్తుంది అన్నారు కదా.. కానీ ఈ చేతులే పిల్లలకు, కమ్యూనిటీకి హెల్ప్ చేశాయి’ అని మిట్టల్ వివరిస్తూ.. మనుషులను ఫిజిక్ చూసి అంచనా వేయకుండా ఎవరి పనులు వారు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది.
Advertisement
Next Story