- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యాన్స్ చేసిన సీఎం.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ముఖ్యమంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొని స్టెప్పులేశారు. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతోంది. సార్ మీ డ్యాన్స్ బాగుంది కానీ, మీ మాస్క్ ఎక్కడా అంటూ ఈ సందర్భంగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అధికారిక నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ పాల్గొని ఉత్సాహంగా గడిపారు. మహిళలతో కలిసి దాండియా ఆడుతూ పాడుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సీఎం గారు మీ డ్యాన్స్ బాగుంది.. కానీ, మీ మాస్క్, సామాజిక దూరం ఎక్కడా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
आज मुख्यमंत्री निवास में "सकल गुजराती समाज" द्वारा आयोजित रास गरबा में शामिल हुआ। pic.twitter.com/r9mnlJnc2e
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 12, 2021