- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పవన్‌తో ప్రచారం చేయిస్తారట : సుమన్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారంట అని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు జనాలకు కామెడీ షోగా ఉన్నాయని బాల్క సుమన్ విమర్శించారు.
Next Story