- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పరుగుల రాణి పై చీటింగ్ కేసు..

X
దిశ, వెబ్ డెస్క్: పరుగుల రాణి పీటీ ఉష ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి హామీ ఇవ్వడంతో పోలీసులు ఆమె పై కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు. జెమ్మా జోషెఫ్ అనే మహిళ కోజీకోడ్ లో ఫ్లాట్ కొనుక్కుంది. నిబంధనల ప్రకారం విడతల వారీగా సొమ్ము చెల్లించింది. మొత్తం 46 లక్షలు చెల్లించినా సదరు బిల్డర్ తనకు ఫ్లాట్ ఇవ్వలేదు.
దాంతో అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే పీటీ ఉషా చెప్పడం వల్లే నేను అతడితో ఫ్లాట్ కొనుక్కున్నానని ఫిర్యాదులో పేర్కోంది. రంగంలోకి దిగిన పోలీసులు పీటీ ఉషతో పాటు పలువురి పై చీటింగ్ కేసులు నమోదు చేశారు.
Next Story