- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఛత్రపతి’ రీమేక్ : వర్షాలకు సెట్ డ్యామేజ్.. భారీ నష్టం
దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలిచిత్రం ‘ఛత్రపతి’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్, మదర్ సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. జక్కన్న ప్రభాస్‌ను మోస్ట్ పవర్‌ఫుల్ మ్యానర్‌లో చూపించగా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండగా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో విలేజ్ బ్యాక్ డ్రాప్ సెట్ వేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ షూటింగ్ నిలిచిపోయేందుకు కారణం కాగా.. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు సెట్ మొత్తం డ్యామేజ్ అయినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోండగా.. షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు కొత్తగా సెట్ రీకన్‌స్ట్రక్ట్ చేయనున్నారు మేకర్స్. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఒరిజినల్ మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా స్క్రిప్ట్ సిద్ధం చేశారు.