- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి తప్పు అస్సలు చేయను : చార్మి
దిశ, సినిమా: ముద్దుగుమ్మ చార్మి పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకు ముందు దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు పూరీ జగన్నాధ్‌తో సన్నిహితంగా మెలగడంపై పలు రూమర్స్ స్ప్రెడ్ కాగా.. కొత్తగా తన పెళ్లి న్యూస్ తెరమీదకు వచ్చింది. మీడియా, సోషల్ మీడియా ప్రతీ చోట ఈ న్యూస్ కనిపించడంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన చార్మి.. పెళ్లి అనే తప్పు చేయబోనని స్పష్టం చేసింది. అసలు ఆ బంధంపై నమ్మకం లేదన్న పంజాబీ భామ.. ప్రస్తుతం తాను కెరియర్ పరంగా ‘ది బెస్ట్ స్టేజ్’లో ఉన్నానని, ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటున్నానని చెప్పింది. పైగా సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నానని క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడింది.
కాగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన చార్మి.. నిర్మాతగా మారి ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ అందుకుంది. ప్రస్తుతం పూరి, కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.