- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారి చంద్రబాబే :పేర్ని నాని
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌ఎస్టేట్ వ్యాపారి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని ఆరోపించారు. అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…. తన నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ క్రమంలోనే డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రియల్‌ఎస్టేల్ వ్యాపారులు, చంద్రబాబుకు సంబంధించిన ఏజెంట్లు, బినామిలు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
- Tags
- amaravathi
- cbn
Next Story