- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రేపు రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలి’
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. అంతేగాకుండా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని సూచించారు.
Advertisement
Next Story