- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సివంగిలా గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మ
by Shyam |

X
దిశ, తాండూరు: వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని పురస్కరించుకొని పరిగిలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచిందని.. కొడవలి చేతబడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారన్నారు. చాకలి తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చిందని పేర్కొన్నారు.
Next Story