- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెల్ఫ్ ఐసోలేషన్‌లో మరో కేంద్రమంత్రి
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకడంతో ఆయనతో భేటీ అయిన మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గత శనివారం వీరు సమావేశం అయిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం రవిశంకర్ ప్రసాద్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రకటించారు.
Next Story