- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టుపై కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లోని ఓ జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్ మీట్‌కు హాజరైన జర్నలిస్టుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రెస్‌మీట్‌కు హాజరైన అందరినీ క్వారంటైన్ కావాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ప్రెస్‌మీట్‌కు హాజరైనందుకు జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు.
Tags: Case registration, against, journalist, madhyapradesh
Next Story