- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహిళకు బెదిరింపులు.. వేముల వీరేశంపై కేసు నమోదు
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కేసు నమోదు అయింది. వేముల వీరేశం తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు ఇవ్వడం లేదని మాజీ సైనికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని.. రాజకీయ నేత అయి ఉండి అసభ్య పదజాలంతో దూషించారని బాధితురాలు వాపోయింది. సంస్కారహీనంగా దుర్భాషలాడుతూ.. రిటర్న్ కేసులు పెడుతామని బెదిరింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో చేసింది. దీంతో పోలీసులు వేముల వీరేశం, మాజీ జెడ్పీటీసీ యాదగిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story