- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కత్తి మహేశ్‌పై కేసు…
by Jakkula Samataha |

X
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైంది. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పీఎస్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
‘‘ రామునికి ఇష్టమైన ఆహారం నెమలి మాంసం, చికెన్ అని.. సీత జింక కావాలని అడిగిండి కూడా వండుకుని తినడానికే’’ అని కత్తి మహేశ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సెక్షన్ 505,502 కింద కేసు నమోదైంది. గతంలోనూ రామునిపై కత్తి మహేష్ పరిపూర్ణానందా స్వామిల మధ్య గొడవ జరిగడంతో ఇరువురూ ఆరు నెలలపాటు రాష్ర్టం నుంచి బహిష్కరింపబడ్డ విషయం తెలిసిందే.
Next Story