- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నల్గొండ జిల్లాలో వైద్యాధికారి పోస్టులు
by sudharani |

X
దిశ, కెరీర్: నల్గొండలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింది ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద/యునాని/హోమియోపతి) - 11
అర్హత: బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,000.
ఎంపిక: డిగ్రీలో సాధించి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నల్గొండ చిరునామాకు పంపాలి.
చివరితేది: ఫిబ్రవరి 20, 2023.
వెబ్‌సైట్: https://nalgonda.telangana.gov.in
Next Story