- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యవసర పరిస్థితి సమయంలో అమలులో ఉండే ఆర్టికల్..??
*అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాలని తెలిపే ఆర్టికల్ - 22
*ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ హక్కు
*ఓటు హక్కు అనేది రాజకీయ హక్కు
*ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛను గురించి వివరిస్తాయి.
*మన రాజ్యాంగంలో చిన్నది, విలువైన ఆర్టికల్ - 21(జీవించే హక్కు)
*తరుణ్ మజుందార్ కమిటీ సిఫార్సు ప్రకారం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు.
*ప్రాథమిక హక్కులను అంతిమంగా రూపొందించిన కమిటీ- సర్దార్ వల్లభాయ్ కమిటీ
*ఆర్టికల్ 24, 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదక పరశ్రమలలో, గనులల్లో పనిచేయకూడదని తెలుపుతుంది.
*86వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించారు.
*ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే రాజ్యాంగ ఆర్టికల్ 21ఎ
*ప్రివెంటివ్ డిటెన్షన్ వ్యక్తి స్వేచ్ఛకు మినహాయింపు
*ఎటువంటి విచారణ లేకుండా దేశభద్రత దృష్ట్యా నిర్ధిష్ట కాలపరిమితికి మించకుండా ప్రభుత్వం అరెస్ట్ చేసే అధికారాన్ని ప్రివెంటివ డిటెన్షన్ అంటారు.
*పత్రికా స్వేచ్ఛను అంతర్లీనంగా పేర్కొనే ఆర్టికల్ 19(1)ఎ
*ప్రాథమిక హక్కుల మౌలిక లక్షణం- సాపేక్షమైనవి
*సాయుధదళాల గురించే తెలిపే ఆర్టికల్- 33
*చట్టం ముందు అందరూ సమానమే పదాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నారు.
*తెలంగాణలో ఉన్న దేవదాసీ వ్యవస్థ పీడన నిరోధక హక్కును ఉల్లంఘస్తుంది.
*అత్యవసర పరిస్థితి సమయంలో అమలులో ఉండే ఆర్టికల్ -21
*ప్రాథమిక విధులను చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ- స్వరణ్ సింగ్ కమిటీ