- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MSWILలో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు..
X
దిశ, కెరీర్: మథర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ డబ్ల్యూ ఐఎల్)..డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్/ఎలక్ట్రీషియన్/ఆటోమొబైల్ తో పాటు ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు :
డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు : 550
అర్హత: అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం తేదీ: మే 2, 2023.
చివరి తేదీ: మే 17, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.mswil.motherson.com
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story