- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల..
by Sumithra |
X
దిశ, ఫీచర్స్ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
Advertisement
Next Story