- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HAL హైదరాబాద్‌లో 150 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు
దిశ, కెరీర్: హైదరాబాద్ బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్).. 2023 - 24 అప్రెంటిస్ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా, జనరల్ స్ట్రీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు మే 23, 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 74
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 52
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 24
మొత్తం ఖాళీలు: 150
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 23 నుంచి 25/2023.
ఇంటర్వ్యూ వేదిక: ఆడిటోరియం ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, హెచ్ఏఎల్ ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్..
వెబ్‌సైట్: https://hal-india.co.in
ఇవి కూడా చదవండి: