లారీలో తరలిస్తున్న గంజాయి పట్టివేత

by srinivas |   ( Updated:2020-12-02 00:33:31.0  )
లారీలో తరలిస్తున్న గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని చిలకలూరి‌పేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి లారీ చెన్నై వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొక్కజొన్నల రవాణా పేరుతో భారీ ఎత్తునా గంజాయిని సంచుల్లో తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story