సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం

by Shyam |
సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం రేపింది. సైదాపూర్ మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండ గంజాయిను సప్లై చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు. రూ.1,18,000 ఉంటుందని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Advertisement

Next Story