- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రచారంలో కొవిడ్ నిబంధనలు పాటించాలి: ఎస్ఈసీ
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో.. అభ్యర్ధులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొన్ని పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించింది. అన్నిపార్టీల అభ్యర్ధులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్ ధరించాలని, అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని, ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని, ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్‌మాస్క్ ధరించాలని సూచించింది.
Advertisement
Next Story