- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రపంచ అంటు రోగంగా కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ
X
కరోనావైరస్‌ను మహమ్మారిగా గుర్తిస్తూ డబ్ల్యూహెచ్‌వో ప్రకటన జారీ చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి వీసాలు రద్దు నిబంధన అమలు చేయాలని సూచించింది. భారత్‌లోనూ కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో
బాధితుల సంఖ్య 60కి చేరుకుంది.
tags: Cancellation, Visa, coronavirus, why, italy Tourists
Next Story